వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండులో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రెండో రోజు నిరసన చేపట్టారు. వంటావార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, పందిర్ల పరుశరాం గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

