Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల దినోత్సవం నిర్వహణ

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 1:59 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల దినోత్సవం నిర్వహణ - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు జెండాను ఎగురవేసి, ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. లూయిస్ దాగ్యురే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రఫీ కళకు తమ గౌరవాన్ని చాటుకున్నారు. మండల ఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...