వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

