వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బిజెపి పార్టీ ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు.
Comments
Loading comments...

