Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిలో రేపు మెగా జాబ్మేళా

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:25 AM కామరెడ్డిGeneral
ఎల్లారెడ్డిలో రేపు మెగా జాబ్మేళా - Udayam
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 24న ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 74 అంతర్జాతీయ కంపెనీల ద్వారా 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ వరకు విద్యార్హతలు ఉన్న యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి అక్కడికక్కడే జాబ్ లెటర్లు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు.

Comments

G
Loading comments...