Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిలో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:50 AM కామరెడ్డిGeneral
ఎల్లారెడ్డిలో కోతుల బెడద - Udayam
ఎల్లారెడ్డి పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో బుధవారం ఉదయం కోతుల గుంపు హల్‌చల్‌ చేసింది. దాదాపు అరగంట పాటు ఇళ్ల వద్దే ఉండటంతో స్థానికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. కోతులను తరిమేందుకు ఇళ్లపై నుంచి నీళ్లు పోసినా అవి కదలలేదు. చివరకు కొందరు టపాసులు కాల్చడంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

Comments

G
Loading comments...