Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిలో ఏబీవీపీ ర్యాలీ

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 12:38 PM కామరెడ్డిGeneral
ఎల్లారెడ్డిలో ఏబీవీపీ ర్యాలీ - Udayam
కామారెడ్డి జిల్లా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ర్యాలీని వీడియో చిత్రీకరిస్తుండగా కొందరు విద్యార్థులు భయపడి పరుగులు తీశారు. పరిగెత్త వద్దని పోలీసులు సూచించారు. సీఐ రాజిరెడ్డి పర్య వేక్షించారు.

Comments

G
Loading comments...