Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రానిక్ మీడియా కమిటీకి లక్ష్మారెడ్డి సన్మానం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 12:10 AM మహబూబ్‌నగర్General
ఎలక్ట్రానిక్ మీడియా కమిటీకి లక్ష్మారెడ్డి సన్మానం - Udayam
జడ్చర్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులను సన్మానించారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో మరింత సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ కోడుగల్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...