వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాపార్క్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు వెళ్లకుండా జనగామకు చెందిన ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రమావత్ శ్యామ్, తేజావత్ వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

