వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని 11 గ్రామాల ప్రజలు తమ ఇళ్లు, పొలాలను వదిలి పునరావాస ప్రాంతాలకు తరలుతున్నారు. సోమవారం ఈ గ్రామాలు కనుమరుగుకానున్నాయి.
7 వేల మందికిపైగా నిర్వాసితులు పుట్టిన ఊరికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ జమ్మనపల్లి, నికరంపల్లి, తిప్పాయిపాలెం, చింతకుంటలోని తాత్కాలిక నివాసాలకు తరలుతున్నారు.
Comments
Loading comments...

