Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పులిని కాపాడిన ఏనుగు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 09, 2026 3:03 PM జాతీయంGeneral
పులిని కాపాడిన ఏనుగు - Udayam
ఇండోనేషియా సుమత్రా అడవుల్లో వరదల్లో చిక్కుకున్న పులిని ఒక ఏనుగు ప్రాణాలకు తెగించి రక్షించింది. ఆపదలో ఉన్న జీవిని ఆదుకుని జంతువులు కూడా మానవత్వాన్ని చాటాయని నిరూపించిన ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

Comments

G
Loading comments...