Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా: పవన్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 4:25 PM అమరావతిGeneral
ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా: పవన్‌ - Udayam
చంద్రగిరి, ఎర్రావారిపాలెం సమీపంలో ఏనుగుల కదలికలను డ్రోన్లతో పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పంటలకు నష్టం కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో రాత్రి గస్తీ పెంచాలని, మొబైల్‌ సందేశాలు, మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 'హనుమాన్‌' బృందాలను రంగంలోకి దించాలని సూచించారు.

Comments

G
Loading comments...