Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో ఏనుగుల గుంపు సంచారం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 22, 2026 10:19 AM మన్యం జిల్లాGeneral
విజయనగరంలో ఏనుగుల గుంపు సంచారం  - Udayam
మన్యం జిల్లా నుంచి విజయనగరం మైదాన ప్రాంతంలోకి అటవీ ఏనుగుల గుంపు రావడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం తెర్లాం, బాడంగి మండలాల పరిధిలో ఏనుగుల సంచారం ఎక్కువగా కొనసాగుతోంది. బాడంగి మండలం నల్లోడు చెరువు వైపు నుంచి పినపెంకి వైపు వెళ్తున్న ఈ ఏనుగులు మొక్కజొన్న, వరి పొలాల్లోకి ప్రవేశించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...