Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుచ్చిమిలో ఏనుగుల శిబిరం

Follow Udayam Digital on Google
గుచ్చిమిలో ఏనుగుల శిబిరం - Udayam Digital
ఉత్తరాంధ్రలో మనుషులు, ఏనుగుల సంఘర్షణ నివారణకు గుచ్చిమి ఏనుగుల శిబిరం ప్రారంభమైంది. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏనుగుల వల్ల పంట, ప్రాణ నష్టాలను తగ్గించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ఎలిఫెంట్‌ హోల్డింగ్‌ ఏరియా ద్వారా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...