వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు సమాలోచనలు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మహంతి రవికుమార్, మండల ఇన్‌ఛార్జి రాఘవస్వామితో పాటు కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
Comments
Loading comments...

