వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కరీంనగర్ ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రివర్ ద్వారా 2,097 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్ ఏఈ వంశీ తెలిపారు.
రెండు రోజులుగా హెచ్చుతగ్గులతో వరద కొనసాగుతుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి నిల్వ 11 టీఎంసీలకు చేరువలో ఉన్నట్లు ఏఈ వెల్లడించారు.
Comments
Loading comments...

