Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఎండీలో నీటమునిగి యువకుడి దుర్మరణం

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 9:30 PM కరీంనగర్General
ఎల్‌ఎండీలో నీటమునిగి యువకుడి దుర్మరణం - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఎల్‌ఎండీ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అలుగునూర్ ప్రాంతానికి చెందిన గోల్కొండ మణిప్రసాద్ (23) తన స్నేహితులతో కలిసి తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ డామ్ బీచ్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ సరదాగా నీటిలోకి దిగగా, ప్రమాదవశాత్తు లోతైన గుంతలో పడి మృతి చెందాడు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...