Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో వివాహిత మృతి.. కేసు నమోదు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 03, 2026 2:27 PM వనపర్తిGeneral
విద్యుదాఘాతంతో వివాహిత మృతి.. కేసు నమోదు - Udayam
జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో హీటర్‌ ఉన్న బకెట్‌లో చేయి పెట్టడంతో వివాహిత లలిత(28) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాకు చెందిన లలితకు 2017లో బాలరాజ్‌తో వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఫిర్యాదు అందడంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...