Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపల్లిలో నేడు విద్యుత్‌ బంద్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:56 AM తూర్పుగోదావరి General
అనంతపల్లిలో నేడు విద్యుత్‌ బంద్ - Udayam
నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్‌ శాఖ ఏఈ బాపిరాజు తెలిపారు. స్థానిక సబ్‌స్టేషన్‌ వద్ద అత్యవసర మరమ్మతు పనుల కారణంగా టౌన్‌ ఫీడర్‌ పరిధిలో సరఫరాకు అంతరాయం కలగనుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విద్యుత్‌ సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని ఏఈ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...