వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణి మంచి బొగ్గును ఏపీ, కర్ణాటకకు పంపుతున్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. దీనివల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.
పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తెలిపారు.
Comments
Loading comments...

