Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

288 ఇళ్లకు ఒకే పేరుతో విద్యుత్తు బిల్లులు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 27, 2026 1:47 PM మహబూబ్‌నగర్General
288 ఇళ్లకు ఒకే పేరుతో విద్యుత్తు బిల్లులు - Udayam
భూత్పూర్‌ పురపాలిక పరిధిలోని సిద్ధాయిపల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించకపోవడంతో విద్యుత్‌శాఖ ‘డిస్ట్రిక్‌ పంచాయతీ’ పేరుతో బిల్లులు జారీ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 288 ఇళ్లకు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇంటి నంబర్లు, మున్సిపల్‌ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తే కేటాయిస్తామని కమిషనర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...