Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యమపాశాలుగా మారుతున్న విద్యుత్‌ వైర్లు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:08 AM అమరావతిGeneral
యమపాశాలుగా మారుతున్న విద్యుత్‌ వైర్లు - Udayam
రాష్ట్రంలో నామమాత్రంగా మారిన తనిఖీలు, వేలాడుతున్న తీగలు, అధికారుల పర్యవేక్షణ లోపంతో తరచూ జరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలు పౌరుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఏటా వందలాది మంది అసువులు బాస్తున్నప్పటికీ విద్యుత్‌ శాఖలో సరైన భద్రతా చర్యలు, ముందస్తు నివారణ చర్యలు కొరవడటంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంగా మారుతున్నాయి.

Comments

G
Loading comments...