వార్తలకు తిరిగి వెళ్లండి

సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామంలో ఇళ్లపై విద్యుత్ తీగలు వేలాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని తెలిపారు.
చిన్న సమస్యల పరిష్కారానికీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ మరితండలో ఇంటి ముందు విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని బాధితుడు బాలు తెలిపారు.
Comments
Loading comments...

