వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారులో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో వైర్ సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను కాటారం మండలం మార్వాడిపల్లికి చెందిన బాపు, ఆయన కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
Comments
Loading comments...

