వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆపవచ్చని తేలిన లోపభూయిష్టమైన పాత విద్యుత్ మీటర్లను తొలగించడంలో అధికారులు తాత్సారం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఆధునిక ఫీచర్లు లేని ఈ పాత మీటర్ల వల్ల వినియోగదారులతో పాటు సంస్థ కూడా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

