Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యుత్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు?

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 09, 2026 7:22 AM అమరావతిGeneral
విద్యుత్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? - Udayam
రాష్ట్రంలోని పీఎస్‌యూలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 60 నుండి 62 ఏళ్లకు పెంచింది. ఇదే తరహాలో విద్యుత్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై అధ్యయనానికి ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. 15 రోజుల్లో ఇచ్చే కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...