Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:33 PM వికారాబాద్General
కొడంగల్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం - Udayam
కొడంగల్ బస్‌స్టేషన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతి రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ఆధునిక రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...