Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి చేరిన ఎలక్ట్రిక్ బస్సులు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:35 AM తిరుపతిGeneral
తిరుపతికి చేరిన ఎలక్ట్రిక్ బస్సులు - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనಂತ್ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి. ఆదివారం వీటిలో ఒక బస్సు ట్రయల్ రన్‌ను నిర్వహించగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...