Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నారెడ్డి గేట్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు నిలిచింది

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 06, 2026 7:51 PM నిజామాబాద్General
కన్నారెడ్డి గేట్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు నిలిచింది - Udayam
నిజామాబాద్ డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు గురువారం నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గేట్ వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బస్సులోని లోపాన్ని సరిచేసేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...