వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలోని 123 పురపాలక సంఘాల్లో 100 చోట్ల త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
పదవీకాలం ముగిసిన 87, నవంబర్‌లో గడువు ముగియనున్న 13 పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగనున్నాయి. న్యాయ వివాదాలు, ఇతర సమస్యలతో మిగిలిన 23 చోట్ల ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించలేమని పేర్కొంది.
Comments
Loading comments...

