వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ రానుండగా, జూన్ 18న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 26తో పదవీకాలం ముగియనున్న నలుగురు సభ్యుల స్థానాలకు కూడా ఇదే రోజే ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించారు.
Comments
Loading comments...

