Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారీల రాఖీ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 1:11 PM జోగులాంబ గద్వాల్ General
మాజీ ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారీల రాఖీ - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్‌కు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆత్మీయత, సోదరభావాన్ని పెంపొందిస్తుందని సంపత్ కుమార్ తెలిపారు. కులమతాలకు అతీతంగా మహిళలను సొంత ఆడబిడ్డలుగా గౌరవించే గొప్ప సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...