వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడువెల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్‌పీ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. సమావేశానికి హాజరైన మండల ఇన్‌ఛార్జి దోర్నాల రాజేందర్ మాదిగ గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ అధ్యక్షుడిగా పొన్నాల రాజు మాదిగను ఎన్నుకోగా, ఇతర కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

