Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం అనుకొని కాళ్ల నొప్పుల తైలం తాగి వృద్ధుడి మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 1:30 PM నల్గొండGeneral
మద్యం అనుకొని కాళ్ల నొప్పుల తైలం తాగి వృద్ధుడి మృతి - Udayam
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లిలో మద్యం అనుకొని కాళ్ల నొప్పుల తైలం తాగిన వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. బక్కయ్య (75) పొరపాటున కేసరి తైలం తాగాడు. కొద్దిసేపటికే కడుపులో మంట, వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...