వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో సద్దుల గుండు డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గోపి యాదవ్ మనుమరాలి తొట్టెల కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరేష్ లక్ష్మీ, మధు మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. చిన్నారికి ఆశీస్సులు అందించి కుటుంబ సభ్యులను అభినందించారు.
Comments
Loading comments...

