వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్ఐసీ మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. న్యూ జీవన్ ధారా-2 ద్వారా పదవీ విరమణ ఆదాయం, హెల్త్ షీల్డ్తో ఆసుపత్రి ఖర్చులకు నగదు ప్రయోజనం, న్యూ క్యాన్సర్ కవర్తో క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించనుంది.
ఈ పాలసీల విక్రయాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. క్యాన్సర్ కవర్లో రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు బీమా పొందవచ్చు.
Comments
Loading comments...

