Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు జలసిరి పనులు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:21 AM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్ నినోను ఎదుర్కొనేందుకు జలసిరి పనులు - Udayam
గంభీరావుపేట మండలంలో ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జలసిరి పనులు చేపట్టినట్లు ఏపీవో ముల్క అరుణ తెలిపారు. 103 ఫామ్‌ పౌండ్లు మంజూరు కాగా, 3 పూర్తయ్యాయని, 150 బోర్‌వెల్‌ రీఛార్జిల్లో 30, ఇంకుడు గుంతల్లో 55 పూర్తయ్యాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు రైతులు బోర్‌వెల్‌ రీఛార్జిలు, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...