వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఎల్ నినో పరిస్థితుల పట్ల రైతాంగంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సచివాలయం-5 వద్ద ఆత్మ కమిటీ నిర్వహించిన ‘కిసాన్ మేళా’లో ఆయన మాట్లాడారు.
ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల పంటలకు చీడపీడలు పెరిగి పెట్టుబడి వ్యయం పెరుగుతుందని, తాగు, సాగు నీటి పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయమే మార్గమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

