వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో శీతాకాల పంటలు దెబ్బతినే అవకాశం ఉందని సిటీ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ సమీరన్ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెంచాల్సి రావచ్చన్నారు. ఈ ఏడాది ఎల్ నినో వల్ల భారత్‌లో దాదాపు 16 వేల అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
Comments
Loading comments...

