Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌కు ఎల్ నినో సెగ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 02, 2026 1:25 PM జాతీయంGeneral
జార్ఖండ్‌కు ఎల్ నినో సెగ - Udayam
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కురవాల్సిన వర్షపాతంలో దాదాపు 40 శాతం లోటు నమోదైందని జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తిర్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీవ్ర సవాలును ఎదుర్కొనేందుకు మే నెలలోనే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...