Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావ అంచనాకు తమిళనాడు ప్రభుత్వ నిపుణుల కమిటీ

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 12:18 PM అల్ ఇండియా జాతీయ
ఎల్ నినో ప్రభావ అంచనాకు తమిళనాడు ప్రభుత్వ నిపుణుల కమిటీ - Udayam Digital
తమిళనాడులో బలమైన ఎఎల్ నినో వాతావరణ ప్రభావంపై అంచనా వేసి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్నా యూనివర్సిటీ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెడ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ 7 మంది సభ్యుల కమిటీ 2026-28 మధ్య కాలంలో పనిచేయనుందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

Comments

G
Loading comments...