Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుకు 'భట్టి' భరోసా

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 21, 2026 5:17 PM హైదరాబాద్General
రైతుకు 'భట్టి' భరోసా - Udayam
ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, పగటిపూట సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా కూడా సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...