వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌నీనో ప్రభావంపై ఉమ్మడి వరంగల్ జిల్లాల సమీక్ష

ఎల్‌నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు హనుమకొండ కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాల సమీక్ష సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి దేవసేనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హాజరయ్యారు. తాగునీరు, వ్యవసాయ సంసిద్ధతపై చర్చిస్తూ రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...