వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చ రథానికి ఎక్కువ పొడి చెత్త ఇచ్చిన వారికి లాటరీ పద్దతి ద్వారా బహుమతులు అందజేస్తసమని బొబ్బిలి MPDO పి.రవికుమార్ సూచించారు.
ఆదివారం స్తానిక పిరిడిలో స్వచ్చ రథం పనితీరును ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, ఇతర వ్యర్థాలు ఎక్కువ ఇచ్చిన వారికి కూపన్లు ఇచ్చి లాటరీ ద్వారా దసరాకు బహుమతులు ఇస్తామని, వ్యర్ధాలు ఇచ్చిన వారికి నిత్యావసర సరకులు ఇస్తున్నామన్నారు.
Comments
Loading comments...

