వార్తలకు తిరిగి వెళ్లండి

సీలేరు సమీపంలో ద్విచక్రవాహనం లోయలోకి జారిపడటంతో ఆరేళ్ల బాలుడు శివ మృతి చెందాడు. ధారకొండ ఆలయానికి కుటుంబంతో వెళ్తుండగా ధారాపురం మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది.
ఈ ప్రమాదంలో బాలుడి తల్లి సన్యాసమ్మకు తీవ్రగాయాలయ్యాయి. తండ్రి రాజారావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

