వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం సమీపంలోని కెవిన్ (KWIN) సిటీలో దేశీయ, విదేశీ కలిపి 7-8 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. తొలి దశను డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టయోటా ఇప్పటికే 300 ఎకరాల్లో ఆర్‌అండ్‌డీ కేంద్రానికి ఒప్పందం చేసుకోగా, సెమీకండక్టర్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

