Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెనపై వరుసగా ఆత్మహత్యలు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:26 AM పశ్చిమగోదావరి General
వంతెనపై వరుసగా ఆత్మహత్యలు - Udayam
చించినాడ వంతెనపై నుంచి దూకి 2026లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి నిమిషంలో బయటపడ్డారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. వంతెనపై ద్విచక్ర వాహనాలు, చెప్పులు, పుస్తకాలు వదిలి గల్లంతైన ఘటనలు నమోదయ్యాయి. మొగల్తూరుకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆగస్టు 4న బైక్‌ వదిలి అదృశ్యమయ్యాడు.

Comments

G
Loading comments...