Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ మానేరు జలాశయంలో 1.997 టీఎంసీల నీరు

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 9:20 AM రాజన్న సిరిసిల్లGeneral
ఎగువ మానేరు జలాశయంలో 1.997 టీఎంసీల నీరు - Udayam
గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలశయం నీటి సామర్థ్యం వివరాలు ఇలా ఉన్నాయి. రెండు టీఎంసీలు సామర్థ్యం కాగా..1.997 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుండి పూర్తిగా జలాశయంలోకి వరద నీరు రావడంలేదని అధికారులు తెలిపారు. కుడికాలు నుండి 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యామ్ లెవెల్ 1482.50 ఫీట్లకు గాను.. 1482.42 ఫీట్లు నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...