Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ మానేరు ను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 3:46 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎగువ మానేరు ను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలి - Udayam
ఎగువ మానేరు కు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసి, ఆధునిక హంగులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ను ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సందర్శించారు. మానేరులో కూరుకుపోయిన పూడికను తీసి రైతులకు న్యాయం చేయాలన్నారు.

Comments

G
Loading comments...