Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర వింటే 'గుడ్లు' తెలేయాల్సిందే

Follow Udayam on Google
Sai Sep 03, 2026 5:02 PM జాతీయంGeneral
ధర వింటే 'గుడ్లు' తెలేయాల్సిందే - Udayam
భారత్‌లో కోడిగుడ్ల ధరలు ఏడాదిలో దాదాపు 40% పెరిగాయి. డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి వ్యయాలు మరో 15-20% పెరగొచ్చని అబి ఎగ్స్‌ తెలిపింది. కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్న ధరలు పెరగడమే ప్రధాన కారణం. పౌల్ట్రీతో పాటు ఇథనాల్‌ రంగం నుంచి మొక్కజొన్నకు డిమాండ్‌ పెరిగింది. ఇథనాల్‌ ఉత్పత్తిని పరిమితం చేయడం కాకుండా మొక్కజొన్న ఉత్పత్తి, నిల్వలు, డిమాండ్‌ను సమగ్రంగా నిర్వహించాలని నిపుణుడు ఆదిత్య శేష్‌ సూచించారు.

Comments

G
Loading comments...